నేటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‎డెస్క్: నేటితో జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నేడు చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. కాగా, ఇప్పటివరకు 580 మంది నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ -195, బీజేపీ -140, కాంగ్రెస్ -68, టీడీపీ -47, ఎంఐఎం -27, సీపీఎం -5, స్వతంత్రులు -110 మంది అభ్యర్థులు నామినేషన్లు [&hellip;]</p>

నేటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ
X

దిశ, వెబ్‎డెస్క్: నేటితో జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నేడు చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. కాగా, ఇప్పటివరకు 580 మంది నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ -195, బీజేపీ -140, కాంగ్రెస్ -68, టీడీపీ -47, ఎంఐఎం -27, సీపీఎం -5, స్వతంత్రులు -110 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

Next Story