- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్యాలెట్ పద్దతిలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం కీలక ప్రకటన చేసింది. ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలో నిర్వహిస్తున్నామని ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి తెలిపారు. రాష్ర్టంలో కరోనా మహమ్మారి విస్తతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ పేర్కొన్నారు. అంతేగాకుండా దీనిపై అన్ని పార్టీల నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు కూడా బ్యాలెట్ పద్దతిలోనే నిర్వహిస్తామని అన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం కీలక ప్రకటన చేసింది. ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలో నిర్వహిస్తున్నామని ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి తెలిపారు. రాష్ర్టంలో కరోనా మహమ్మారి విస్తతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ పేర్కొన్నారు. అంతేగాకుండా దీనిపై అన్ని పార్టీల నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు కూడా బ్యాలెట్ పద్దతిలోనే నిర్వహిస్తామని అన్నారు.
Next Story






