- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీహెచ్ఎంసీ కార్పొరేటర్ మృతి
by Shyam |
<p>దిశ, న్యూస్ బ్యూరో: బల్దియా పరిధిలోని మియాపూర్ కార్పొరేటర్ మేక రమేష్ బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. టీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన రమేష్‌కు స్థానికంగా సౌమ్యుడుగా పేరుంది. ‘యంగ్ లీడర్‌ను కోల్పోయామని, ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలుపుతున్నట్టు’ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. కాగా, కార్పొరేటర్ అంత్యక్రియలకు నగర మేయర్ బొంతు రామ్మోహన్, టీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. Tags: GHMC, Corporator, Heart attack, KTR, Mayor</p>

X
దిశ, న్యూస్ బ్యూరో:
బల్దియా పరిధిలోని మియాపూర్ కార్పొరేటర్ మేక రమేష్ బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. టీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన రమేష్‌కు స్థానికంగా సౌమ్యుడుగా పేరుంది. ‘యంగ్ లీడర్‌ను కోల్పోయామని, ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలుపుతున్నట్టు’ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. కాగా, కార్పొరేటర్ అంత్యక్రియలకు నగర మేయర్ బొంతు రామ్మోహన్, టీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు.
Tags: GHMC, Corporator, Heart attack, KTR, Mayor
Next Story






