- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వూహాన్‌లో సాధారణ పరిస్థితులు
by B.Srinivas |
<p>ప్రపంచ దేశాలను గజగజవణికిస్తోన్న కరోనా వైరస్‌కు పుట్టినిల్లు వూహాన్ ఇప్పడుప్పుడే కోలుకుంటుంది. గత మూడు రోజులుగా చైనాలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో.. అక్కడ మెల్లమెల్లగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం వుహాన్ నగరంలో బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. తొలుత హుబే ప్రావిన్సులోని హాంకౌ రైల్వే స్టేషన్ నుంచి 9 వారాల లాక్‌డౌన్ తర్వాత బస్సులు రాకపోకలు సాగించాయి. అటు కరోనా మరోసారి వ్యాప్తి చెందకుండా ఉండేదుకు అక్కడి అధికారులు ప్రత్యేక చర్యలు […]</p>
X
ప్రపంచ దేశాలను గజగజవణికిస్తోన్న కరోనా వైరస్‌కు పుట్టినిల్లు వూహాన్ ఇప్పడుప్పుడే కోలుకుంటుంది. గత మూడు రోజులుగా చైనాలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో.. అక్కడ మెల్లమెల్లగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం వుహాన్ నగరంలో బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. తొలుత హుబే ప్రావిన్సులోని హాంకౌ రైల్వే స్టేషన్ నుంచి 9 వారాల లాక్‌డౌన్ తర్వాత బస్సులు రాకపోకలు సాగించాయి. అటు కరోనా మరోసారి వ్యాప్తి చెందకుండా ఉండేదుకు అక్కడి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో బస్సులో డ్రైవర్‌తో పాటు ప్రయాణికుల ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు కూడా సిబ్బందిని ఏర్పాటు చేశారు.
tag: General conditions, Wuhan, china
Next Story






