విప్ బాలరాజును అడ్డుకున్న జెన్‌కో ఉద్యోగులు

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుకు చేదు అనుభవం ఎదురైంది. శ్రీశైలం పవర్ హౌస్ అగ్నిప్రమాదంలో మృతి చెందిన బాధితుల కుటుంబాలను పరామర్శించడానికి ఆయన శ్రీశైలం జెన్‌కో ఆసుపత్రికి వచ్చారు. అయితే జెన్‌కో ఉద్యోగులు బాలరాజును అడ్డుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రకటించిన ఎక్స్ గ్రేషియా ఏమాత్రం సరిపోదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం బాధితుల కుటుంబాలను పరామర్శించకపోవడం దారుణమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.</p>

విప్ బాలరాజును అడ్డుకున్న జెన్‌కో ఉద్యోగులు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుకు చేదు అనుభవం ఎదురైంది. శ్రీశైలం పవర్ హౌస్ అగ్నిప్రమాదంలో మృతి చెందిన బాధితుల కుటుంబాలను పరామర్శించడానికి ఆయన శ్రీశైలం జెన్‌కో ఆసుపత్రికి వచ్చారు. అయితే జెన్‌కో ఉద్యోగులు బాలరాజును అడ్డుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రకటించిన ఎక్స్ గ్రేషియా ఏమాత్రం సరిపోదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం బాధితుల కుటుంబాలను పరామర్శించకపోవడం దారుణమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story