- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెట్టు పైనుంచి పడి.. గీత కార్మికుడి మృతి
by Shyam |
<p>దిశ, ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో కోల రాజాగౌడ్(52) అనే గీతకార్మికుడు తాటిచెట్టుపై నుంచి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… రాజాగౌడ్ రోజులాగే కల్లు తీయడానికి తాటిచెట్టు పైకి ఎక్కుతుండగా, మధ్యలో కింద పడి మృతిచెందాడు. మృతునికి భార్య కూతురు ఉన్నట్టు సమాచారం. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.</p>

X
దిశ, ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో కోల రాజాగౌడ్(52) అనే గీతకార్మికుడు తాటిచెట్టుపై నుంచి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… రాజాగౌడ్ రోజులాగే కల్లు తీయడానికి తాటిచెట్టు పైకి ఎక్కుతుండగా, మధ్యలో కింద పడి మృతిచెందాడు. మృతునికి భార్య కూతురు ఉన్నట్టు సమాచారం. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
Next Story






