- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదుపులోకిరాని ఓన్‌జీసీ గ్యాస్ లీక్
by Batti.Sumithra |
<p> తూర్పు గోదావరి జిల్లా ఉప్పూడిలో గ్యాస్ లీక్ కొనసాగుతునే ఉంది. గ్యాస్ ఉవెత్తున ఎగిసిపడుతుండడంతో ఆ ప్రాంతమంత పొగ కమ్ముకుంది. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం గ్యాస్ లీక్ అయినా ఇప్పటివరకూ ఓఎన్‌జీసీ సిబ్బంది అదుపు చేయలేకపోయారు. దీంతో అధికారులు గ్రామస్తులను చేయ్యేరు జెడ్పీ పాఠశాల పునరావాస కేంద్రానికి తరలించారు.</p>

X
తూర్పు గోదావరి జిల్లా ఉప్పూడిలో గ్యాస్ లీక్ కొనసాగుతునే ఉంది. గ్యాస్ ఉవెత్తున ఎగిసిపడుతుండడంతో ఆ ప్రాంతమంత పొగ కమ్ముకుంది. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం గ్యాస్ లీక్ అయినా ఇప్పటివరకూ ఓఎన్‌జీసీ సిబ్బంది అదుపు చేయలేకపోయారు. దీంతో అధికారులు గ్రామస్తులను చేయ్యేరు జెడ్పీ పాఠశాల పునరావాస కేంద్రానికి తరలించారు.
Next Story






