- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్: వంటగ్యాస్ సిలిండర్ ధర నేటి నుంచి పెరిగింది. దేశంగా వరుసగా చమురు ధరలు పెంచుతున్న పెట్రో కంపెనీలు తాజాగా సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచాయి. ఒక్కో గ్యాస్ సిలిండర్ పై రూ.50 భారం పడనుంది. పెరిగిన ధరలు నేటి నుంచే అమలు కానున్నాయి. కాగా, దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఎల్పీజీ ధరలు ఒక్కో రకంగా ఉంటాయి. హైదరాబాద్ లో ఇప్పటివరకు సిలిండర్ ధర రూ.646.50గా ఉండగా తాజా పెంపుతో రూ.696.5కు చేరింది.</p>

X
దిశ, వెబ్డెస్క్: వంటగ్యాస్ సిలిండర్ ధర నేటి నుంచి పెరిగింది. దేశంగా వరుసగా చమురు ధరలు పెంచుతున్న పెట్రో కంపెనీలు తాజాగా సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచాయి. ఒక్కో గ్యాస్ సిలిండర్ పై రూ.50 భారం పడనుంది. పెరిగిన ధరలు నేటి నుంచే అమలు కానున్నాయి. కాగా, దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఎల్పీజీ ధరలు ఒక్కో రకంగా ఉంటాయి. హైదరాబాద్ లో ఇప్పటివరకు సిలిండర్ ధర రూ.646.50గా ఉండగా తాజా పెంపుతో రూ.696.5కు చేరింది.
Next Story






