- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కృష్ణా జిల్లాలో గంజాయి పట్టివేత
by Vemula.Srinu Prasad |
<p>కృష్ణా జిల్లాలో గంజాయి పట్టుబడింది. ఉంగుటూరు మండలం ఆత్కూరులో 450 కేజీల గంజాయిని కారులో తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్‌కు గంజాయిని సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుడు పోలీసులపై రాళ్లతో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.</p>
కృష్ణా జిల్లాలో గంజాయి పట్టుబడింది. ఉంగుటూరు మండలం ఆత్కూరులో 450 కేజీల గంజాయిని కారులో తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్‌కు గంజాయిని సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుడు పోలీసులపై రాళ్లతో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
Next Story






