- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంగుబాయి : ఆలియా అవార్డ్ విన్నింగ్ పర్‌ఫార్మెన్స్
<p>దిశ, సినిమా : బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ ఆలియా భట్.. ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మించిపోయింది. గంగుబాయిగా పాత్రలో ఒదిగిపోయిన ఆలియా.. ‘గంగుబాయి కతియావాడి’ టీజర్ చూస్తున్న ప్రేక్షకులకు తన ఆహార్యం, డైలాగ్ డెలివరీతో గూస్‌బంప్స్ తెప్పించేసింది. ఫస్ట్‌లుక్‌లో యంగ్ గర్ల్‌గా కనిపించిన ఆలియా.. పరిస్థితులను అంగీకరించి కామతిపుర రాణిగా ఎదిగిన తీరు, పొలిటీషియన్‌గా శాసించిన విధానాన్ని టీజర్‌లో చూపించారు మేకర్స్. మాఫియా రాణి గంగుబాయి క్యారెక్టరిస్టిక్స్‌ను పరిచయం చేస్తూ టీజర్ రిలీజ్ కాగా.. దర్శకులు సంజయ్ లీలా […]</p>

దిశ, సినిమా : బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ ఆలియా భట్.. ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మించిపోయింది. గంగుబాయిగా పాత్రలో ఒదిగిపోయిన ఆలియా.. ‘గంగుబాయి కతియావాడి’ టీజర్ చూస్తున్న ప్రేక్షకులకు తన ఆహార్యం, డైలాగ్ డెలివరీతో గూస్‌బంప్స్ తెప్పించేసింది. ఫస్ట్‌లుక్‌లో యంగ్ గర్ల్‌గా కనిపించిన ఆలియా.. పరిస్థితులను అంగీకరించి కామతిపుర రాణిగా ఎదిగిన తీరు, పొలిటీషియన్‌గా శాసించిన విధానాన్ని టీజర్‌లో చూపించారు మేకర్స్.
మాఫియా రాణి గంగుబాయి క్యారెక్టరిస్టిక్స్‌ను పరిచయం చేస్తూ టీజర్ రిలీజ్ కాగా.. దర్శకులు సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్‌లో ఆలియా అవార్డ్ విన్నింగ్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. టీజర్‌లో ఆలియాను కామతిపుర అందాల చందమామగా చూపిస్తూనే.. అదే టైమ్‌లో పోలీస్, ఎమ్మెల్యే, మంత్రులకు భయపడని ఒక మాఫియా రాణి, పొలిటికల్ లీడర్ పాత్రలో పవర్‌ఫుల్‌గా చూపించడంలోనూ సక్సెస్ అయ్యాడు.






