- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాహితపై సామూహిక అత్యాచారం
by Shyam |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో ఓ వివాహిత మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాళ్లోకి వెళితే… నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత పని నిమిత్తం సోమవారం నిజామాబాద్ పట్టణానికి వచ్చింది. దీంతో ఒంటరిగా కనిపించిన మహిళపై ఆరుగురు వ్యక్తులు సోమవారం రాత్రి సామూహిక అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. రాత్రి అటువైపుగా వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులను చూసి నిందితులు పరార్ కావడంతో […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో ఓ వివాహిత మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాళ్లోకి వెళితే… నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత పని నిమిత్తం సోమవారం నిజామాబాద్ పట్టణానికి వచ్చింది.
దీంతో ఒంటరిగా కనిపించిన మహిళపై ఆరుగురు వ్యక్తులు సోమవారం రాత్రి సామూహిక అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. రాత్రి అటువైపుగా వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులను చూసి నిందితులు పరార్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.
Next Story






