- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరంగల్ లో దొంగనోట్ల ముఠా అరెస్ట్
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ జిల్లాలో దొంగనోట్లు చెలామణి చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు రావడంతో ఈజీ మనీ కోసం నకిలీ నోట్ల చెలామణి చేస్తున్న దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హన్మకొండ, వరంగల్‌లోని రద్దీగా ఉండే షాపుల్లో 100, 50, 20 రూపాయల దొంగ నోట్లు చెలామణి చేస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని అరెస్టు చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ జిల్లాలో దొంగనోట్లు చెలామణి చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు రావడంతో ఈజీ మనీ కోసం నకిలీ నోట్ల చెలామణి చేస్తున్న దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హన్మకొండ, వరంగల్‌లోని రద్దీగా ఉండే షాపుల్లో 100, 50, 20 రూపాయల దొంగ నోట్లు చెలామణి చేస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని అరెస్టు చేశారు.
Next Story






