- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలుడు కిడ్నాప్ ….ముఠా అరెస్టు…
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: గాజువాక ఆటో నగర్ లో కిడ్నాప్ కలకలం రేపింది. నాలుగేండ్ల బాలున్ని ఓ ముఠా కిడ్నాప్ చేసింది. రూ. 40లక్షల అప్పు చెల్లించనందుకు నరేశ్ యాదవ్ అనే వ్యాపారి కుమారున్ని ముఠా సభ్యులు కిడ్నాప్ చేశారు. దీంతో పోలీసులకు వ్యాపారి ఫిర్యాదు చేశారు. కాగా రంగంలోకి దిగిన పోలీసులు కొన్ని గంట్లల్లోనే ముఠాను పట్టుకున్నారు. ముఠాకు చెందిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్:
గాజువాక ఆటో నగర్ లో కిడ్నాప్ కలకలం రేపింది. నాలుగేండ్ల బాలున్ని ఓ ముఠా కిడ్నాప్ చేసింది. రూ. 40లక్షల అప్పు చెల్లించనందుకు నరేశ్ యాదవ్ అనే వ్యాపారి కుమారున్ని ముఠా సభ్యులు కిడ్నాప్ చేశారు. దీంతో పోలీసులకు వ్యాపారి ఫిర్యాదు చేశారు. కాగా రంగంలోకి దిగిన పోలీసులు కొన్ని గంట్లల్లోనే ముఠాను పట్టుకున్నారు. ముఠాకు చెందిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
Next Story






