అధిక వడ్డీ పేరిట..రూ. కోటి టోకరా….

by Vadlamudi Anukaran |   (  Updated:2020-09-13 11:42:06  IST  )

<p>దిశ వెబ్ డెస్క్: సనత్ నగర్ పీఎస్ పరిధిలో ఘరానా మోసం చోటు చేసుకుంది. అధిక వడ్డీ ఇస్తామంటూ ఫతే నగర్ లో ఓ మహిళకు రూ. కోటి టోకరా ఇచ్చింది ఓ ముఠా. బాధిత మహిళ నాగమణి ఫిర్యాదు మేరకు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.</p>

అధిక వడ్డీ పేరిట..రూ. కోటి టోకరా….
X

దిశ వెబ్ డెస్క్:
సనత్ నగర్ పీఎస్ పరిధిలో ఘరానా మోసం చోటు చేసుకుంది. అధిక వడ్డీ ఇస్తామంటూ ఫతే నగర్ లో ఓ మహిళకు రూ. కోటి టోకరా ఇచ్చింది ఓ ముఠా. బాధిత మహిళ నాగమణి ఫిర్యాదు మేరకు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story