- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం కేసీఆర్‌కు… బాలాపూర్ లడ్డు
<p>దిశ, మహేశ్వరం: ప్రపంచ ప్రసిద్ది గాంచిన బాలాపూర్ మహా గణనాథుడు లడ్డును ఈ ఏడాది సీఎం కేసీఆర్ ఇవ్వనున్నట్టు గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు. ఈ మహా గణనాథుడికి మంగళవారం శోభాయాత్ర ప్రారంభించారు. 1994 సంవత్సరంలో రూ.450 ఉన్న లడ్డు, ప్రారంభం అయిన ఏడాదిలోనే రూ.17,60,000 కు వేలం అయిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ ఉత్సవాలు నేటికి 26 వసంతాలు పూర్తి అయ్యాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది కరోనా మహమ్మారి దృష్ట్యా […]</p>

X
దిశ, మహేశ్వరం: ప్రపంచ ప్రసిద్ది గాంచిన బాలాపూర్ మహా గణనాథుడు లడ్డును ఈ ఏడాది సీఎం కేసీఆర్ ఇవ్వనున్నట్టు గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు. ఈ మహా గణనాథుడికి మంగళవారం శోభాయాత్ర ప్రారంభించారు. 1994 సంవత్సరంలో రూ.450 ఉన్న లడ్డు, ప్రారంభం అయిన ఏడాదిలోనే రూ.17,60,000 కు వేలం అయిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ ఉత్సవాలు నేటికి 26 వసంతాలు పూర్తి అయ్యాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది కరోనా మహమ్మారి దృష్ట్యా లడ్డు వేలం పాట లేనందున, లడ్డును సీఎం కేసీఆర్ ఇవ్వనున్నట్టు గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు.
Next Story






