- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆరుగురు జూదరులు అరెస్ట్
by Shyam |
<p>దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లసింగారంలో ఆరుగురు పేకాటరాయుళ్లను చౌటుప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి నిందితుల నుంచి 4 బైకులు, ఏడు సెల్ ఫోన్లు, రూ.5,650 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నర్సయ్య తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.</p>

X
దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లసింగారంలో ఆరుగురు పేకాటరాయుళ్లను చౌటుప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి నిందితుల నుంచి 4 బైకులు, ఏడు సెల్ ఫోన్లు, రూ.5,650 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నర్సయ్య తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Next Story






