- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెత్తను తీసుకెళ్లే ట్రాక్టర్‌లో ఆసుపత్రికి
<p>దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో 9 మంది పారిశుద్ధ్య కార్మికులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారిని చెత్తను తరలించే ట్రాక్టర్‌లో ఆసుపత్రికి తరలించారు. అధికారుల తీరుపై మున్సిపల్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో 9 మంది పారిశుద్ధ్య కార్మికులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారిని చెత్తను తరలించే ట్రాక్టర్‌లో ఆసుపత్రికి తరలించారు. అధికారుల తీరుపై మున్సిపల్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
Next Story






