- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాకొద్దు ఈ కార్పొరేటర్..!
<p>దిశ ప్రతినిధి, రంగారెడ్డి: జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగిన కొద్దీ గంటల్లోనే నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. గత ఐదేళ్లలో కార్పొరేటర్ల పనితీరుపై స్థానికులు భగ్గుమంటున్నారు. ఈ ఎన్నికల్లో తిరిగి నిలబెట్టొద్దని ప్రజలు అధికార పార్టీని వేడుకుంటున్నారు. గ్రేటర్ లోని గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ భవాని ప్రవీణ్‌కు మళ్లీ టికెట్ ఇవ్వొద్దని స్థానికులు భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రేటర్ పరిధిలో అసమ్మతి నేతలు ఒక్కొక్కరుగా బయటికి వచ్చి నిరసనలు తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.</p>

X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగిన కొద్దీ గంటల్లోనే నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. గత ఐదేళ్లలో కార్పొరేటర్ల పనితీరుపై స్థానికులు భగ్గుమంటున్నారు. ఈ ఎన్నికల్లో తిరిగి నిలబెట్టొద్దని ప్రజలు అధికార పార్టీని వేడుకుంటున్నారు. గ్రేటర్ లోని గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ భవాని ప్రవీణ్‌కు మళ్లీ టికెట్ ఇవ్వొద్దని స్థానికులు భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రేటర్ పరిధిలో అసమ్మతి నేతలు ఒక్కొక్కరుగా బయటికి వచ్చి నిరసనలు తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story






