- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సౌకర్యాలు ఎలా ఉన్నాయి
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: మున్నేరు వాగు ముంపు ప్రాంతాల బాధితుల కోసం ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన మహిళ డిగ్రీ కళాశాలను హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు ఆదివారం సందర్శించారు. సౌకర్యాలు ఎలా ఉన్నాయంటూ నిర్వాసితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మున్నేరు పక్కనే నివాసం ఉంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ సమస్య ఎన్నో ఏండ్లుగా ఉందని […]</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: మున్నేరు వాగు ముంపు ప్రాంతాల బాధితుల కోసం ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన మహిళ డిగ్రీ కళాశాలను హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు ఆదివారం సందర్శించారు. సౌకర్యాలు ఎలా ఉన్నాయంటూ నిర్వాసితులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మున్నేరు పక్కనే నివాసం ఉంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ సమస్య ఎన్నో ఏండ్లుగా ఉందని స్థానికులు తెలిపారు. దీనికి ప్రత్యమ్నాయ ఏర్పాట్లు ప్రభుత్వం తక్షణమే చేయాలని కోరారు. పునరావాసంలో ఉన్నవారికి సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కరోరు. కరోన సమయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Next Story






