- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అత్యవసర సిబ్బందికి పూర్తి జీతాలు
by Shyam |
<p>కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో సీఎం కేసీఆర్ కోత విధించిన సంగతి తెలిసిందే. కానీ అందరికీ వర్తించదు. కరోనా నివారణకు కృషి చేస్తున్న సిబ్బందికి పూర్తి జీతం అందించేందుకు సిద్దం అయింది. పోలీసులు, ప్రభుత్వ డాక్టర్లు, పారిశుధ్య కార్మికులకు పూర్తిజీతం వేయాలని అధికారులను ఆదేశించారు. నేడు వారి అకౌంట్లలో పూర్తి జీతం వేయనున్నారు. tags;cm kcr,full salary,govt employees,orders</p>

X
కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో సీఎం కేసీఆర్ కోత విధించిన సంగతి తెలిసిందే. కానీ అందరికీ వర్తించదు. కరోనా నివారణకు కృషి చేస్తున్న సిబ్బందికి పూర్తి జీతం అందించేందుకు సిద్దం అయింది. పోలీసులు, ప్రభుత్వ డాక్టర్లు, పారిశుధ్య కార్మికులకు పూర్తిజీతం వేయాలని అధికారులను ఆదేశించారు. నేడు వారి అకౌంట్లలో పూర్తి జీతం వేయనున్నారు.
tags;cm kcr,full salary,govt employees,orders
Next Story






