- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీకి భారీ వర్షసూచన.. తమిళనాడు సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్
<p>దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నందున ఏపీలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తమిళనాడు సరిహద్దు జిల్లాల్లో ముఖ్యంగా చిత్తూరులోని తిరుపతి, శ్రీ హళహస్తి వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు IMD అధికారులు తెలిపారు. తిరుపతిలోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉంటున్న వారు వెంటనే వాటిని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నందున ఏపీలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తమిళనాడు సరిహద్దు జిల్లాల్లో ముఖ్యంగా చిత్తూరులోని తిరుపతి, శ్రీ హళహస్తి వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు IMD అధికారులు తెలిపారు.
తిరుపతిలోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉంటున్న వారు వెంటనే వాటిని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు వెల్లడించారు. వెస్ట్, డీఆర్ మహల్ అండర్ బ్రిడ్జి వద్ద వాహనలు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు.
- Tags
- full rains
- IMD
Next Story






