- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుండపోత వర్షం.. ఇంట్లోకి వరదనీరు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో తెల్లవారు జామున 3 గంటల30 నిమిషాల ప్రాంతంలో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే పట్టణంలోని ఒకటో కాల్వ కట్టకు గండి పడింది. దీంతో ఆ వరద నీరంతా పక్కనే ఉన్న ఇండ్లలోకి చేరండంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సామగ్రి అంతా తడిచిపోవడంతో పాటు, ఆ వరద నీటిని బయటకు ఎత్తిపోసేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో తెల్లవారు జామున 3 గంటల30 నిమిషాల ప్రాంతంలో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే పట్టణంలోని ఒకటో కాల్వ కట్టకు గండి పడింది. దీంతో ఆ వరద నీరంతా పక్కనే ఉన్న ఇండ్లలోకి చేరండంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సామగ్రి అంతా తడిచిపోవడంతో పాటు, ఆ వరద నీటిని బయటకు ఎత్తిపోసేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
Next Story






