శుక్రవారం పంచాంగం (29-01-2021)

by  |
panchamgam
X

శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంత ఋతువు
పుష్యమాసం బహుళపక్షం
తిధి : పాడ్యమి రా12.20
తదుపరి విదియ
వారం : శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం : ఆశ్రేష/ఆశ్లేష తె4.22
యోగం : ఆయుష్మాన్ రా6.30
తదుపరి సౌభాగ్యం
కరణం : బాలువ మ12.34
తదుపరి కౌలువ రా 12.20
ఆ తదుపరి తైతుల
వర్జ్యం : సా 5.08 – 6.44
దుర్ముహూర్తం : ఉ 8.52 – 9.36 &
మ 12.35 – 3.34
అమృతకాలం: రా 2.45 – 4.22
రాహుకాలం : ఉ 10.30 -12.00
యమగండం/కేతుకాలం : మ 3.00 – 4.30
సూర్యరాశి : మకరం || చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం : 6.38 || సూర్యాస్తమయం: 5.49



Next Story

Most Viewed