- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు భారత్‌కు రానున్న ఫ్రెంచ్ రక్షణ మంత్రి
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, రక్షణ బలోపేతం చేయడానికి ఫ్రెంచ్ రక్షణశాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ శుక్రవారం భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీతో సమావేశమై, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలవనున్నారు’ అని ఢిల్లీలోని ఫ్రెంచ్ దౌత్యకార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దీనిలో భాగంగా ఇరు దేశాల రక్షణ సహకారం విస్తృతం చేయడం, ఉగ్రవాద నిర్మూలనకు సహకారంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రతతో పాటు పరిశ్రమ, సాంకేతిక భాగస్వామ్యం ప్రధానంగా చర్చించనున్నట్లు […]</p>

X
న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, రక్షణ బలోపేతం చేయడానికి ఫ్రెంచ్ రక్షణశాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ శుక్రవారం భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీతో సమావేశమై, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలవనున్నారు’ అని ఢిల్లీలోని ఫ్రెంచ్ దౌత్యకార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
దీనిలో భాగంగా ఇరు దేశాల రక్షణ సహకారం విస్తృతం చేయడం, ఉగ్రవాద నిర్మూలనకు సహకారంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రతతో పాటు పరిశ్రమ, సాంకేతిక భాగస్వామ్యం ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిపింది. దీంతో పాటు జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవాల్‌తోనూ పార్లీ సమావేశం కానున్నారు. ఈ మధ్యనే మరణించిన మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ సింగ్ రావత్‌తో పాటు ఇతర అధికారులకు నివాళులు ఆర్పించనున్నారు.
Next Story






