- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేడారంలో వైఫై ఫ్రీ…
by Shyam |
<p> తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం జాతరకు వచ్చే భక్తులకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన (బీఎస్ఎన్ఎల్) బంపర్ ఆఫర్ ఇచ్చింది. భక్తులకు ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తున్నామని దీనిని భక్తులందరూ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకూ ఉపయోగించుకోవచ్చని శుభవార్త వినిపించింది. దీని కోసం 20 వైఫై హాట్‌స్పాట్లను ఏర్పాటు చేసినట్టు బీఎస్ఎన్ఎల్ అధికారులు స్పష్టం చేశారు.</p>

X
తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం జాతరకు వచ్చే భక్తులకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన (బీఎస్ఎన్ఎల్) బంపర్ ఆఫర్ ఇచ్చింది. భక్తులకు ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తున్నామని దీనిని భక్తులందరూ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకూ ఉపయోగించుకోవచ్చని శుభవార్త వినిపించింది. దీని కోసం 20 వైఫై హాట్‌స్పాట్లను ఏర్పాటు చేసినట్టు బీఎస్ఎన్ఎల్ అధికారులు స్పష్టం చేశారు.
Next Story






