కోడిగుడ్ల కోసం ఎగబడిన ప్రజలు

by Shyam |

<p>దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ నగర్ విగ్రహం దగ్గర షాపు యజమానులు ఉచితంగా కోడిగుడ్లు పంచడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఎగబడ్డారు. కరోనా వ్యాప్తి సమయంలో మాస్కు లేకుండా, సామాజిక దూరం పాటించకుండా షాపు వద్ద ఇలా గుమిగూడటంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు, నాయకులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. tags:free egg distribution, siddipet, people gathered, social distance, coronavirus,</p>

కోడిగుడ్ల కోసం ఎగబడిన ప్రజలు
X

దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ నగర్ విగ్రహం దగ్గర షాపు యజమానులు ఉచితంగా కోడిగుడ్లు పంచడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఎగబడ్డారు. కరోనా వ్యాప్తి సమయంలో మాస్కు లేకుండా, సామాజిక దూరం పాటించకుండా షాపు వద్ద ఇలా గుమిగూడటంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు, నాయకులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

tags:free egg distribution, siddipet, people gathered, social distance, coronavirus,

Next Story