- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉచితంగా నవలలు, పుస్తకాలు చదువుకోండి
by Harish |
<p>దిశ వెబ్ డెస్క్: కరోనా వేగంగా విస్తరిస్తుండటంతో.. దేశ మంతా లాక్ డౌన్ కొనసాగుతోంది. కరోనా భయానికి ప్రజలంతా గడప దాటడం లేదు. టీవీలు, సెల్ ఫోన్ లు ఉన్నా.. ఎంత సమయమని దాంట్లోనే గడుపుతారు. అందుకే వారికి కొంత కాలక్షేపం అందించండానికి ఎయిర్ టెల్ ఇ -బుక్ ప్లాట్ ఫామ్ ను ఉచితంగా ఇస్తుంది. లాక్ డౌన్ ఫలితంగా ఇళ్లలోనే ఉంటున్న వారు చదువుకునేందుకు వీలుగా తమ ఇ-బుక్ ప్లాట్ ఫామ్ జగర్ నాట్ (juggernaut […]</p>

X
దిశ వెబ్ డెస్క్: కరోనా వేగంగా విస్తరిస్తుండటంతో.. దేశ మంతా లాక్ డౌన్ కొనసాగుతోంది. కరోనా భయానికి ప్రజలంతా గడప దాటడం లేదు. టీవీలు, సెల్ ఫోన్ లు ఉన్నా.. ఎంత సమయమని దాంట్లోనే గడుపుతారు. అందుకే వారికి కొంత కాలక్షేపం అందించండానికి ఎయిర్ టెల్ ఇ -బుక్ ప్లాట్ ఫామ్ ను ఉచితంగా ఇస్తుంది.
లాక్ డౌన్ ఫలితంగా ఇళ్లలోనే ఉంటున్న వారు చదువుకునేందుకు వీలుగా తమ ఇ-బుక్ ప్లాట్ ఫామ్ జగర్ నాట్ (juggernaut ) బుక్స్ ను ఉచితంగా ఉపయోగించుకునే అవకాశాన్ని తమ వినియోగదారులకు ఎయిర్ టెల్ అందిస్తుంది. పుస్తకాలు, నవలలు తమ ఇ బుక్ ప్లాట్ ఫామ్ పై వేల సంఖ్యలో అందుబాటులో ఉన్నాయని, నచ్చిన బుక్ చదువుకోవచ్చని సంస్థ పేర్కొంది. అందుకోసం తమ యాప్ ను స్మార్ట్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకుంటే సరిపోతుందని వివరించింది.
Next Story






