- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనాను జయించిన 4 నెలల చిన్నారి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: నాలుగు నెలల చిన్నారి కరోనాను జయించిన ఘటన విశాఖపట్టణంలో చోటుచేసుకుంది. కలెక్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లాకి చెందిన లక్ష్మి అనే బాలింతకు మే నెలలో కరోనా సోకింది. దీంతో ఆమె నాలుగు నెలల చిన్నారికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది. చిన్నారిని పాపను మే 25న విమ్స్‌కి తరలించారు. పరిస్థితి క్లిష్టంగా మారడంతో 18 రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. తాజాగా, పరీక్షలు నిర్వహించగా […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: నాలుగు నెలల చిన్నారి కరోనాను జయించిన ఘటన విశాఖపట్టణంలో చోటుచేసుకుంది. కలెక్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లాకి చెందిన లక్ష్మి అనే బాలింతకు మే నెలలో కరోనా సోకింది. దీంతో ఆమె నాలుగు నెలల చిన్నారికీ కరోనా నిర్ధారణ పరీక్షలు
చేయగా పాజిటివ్‌గా తేలింది.
చిన్నారిని పాపను మే 25న విమ్స్‌కి తరలించారు. పరిస్థితి క్లిష్టంగా మారడంతో 18 రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. తాజాగా, పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. దీంతో ఆ కుటుంబంలో ఆనందం నెలకొంది. దీంతో చిన్నారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారని కలెక్టర్ తెలిపారు.
Next Story






