- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైలుపట్టాలపై భయానకస్థితిలో 4 శవాలు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. పాణ్యం మండలం కొల్లూరు రైలు పట్టాలపై మృతుల శవాలు భయానక స్థితిలో పడి వున్నాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రైల్వే ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. వారి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. పాణ్యం మండలం కొల్లూరు రైలు పట్టాలపై మృతుల శవాలు భయానక స్థితిలో పడి వున్నాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రైల్వే ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. వారి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Next Story






