- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నలుగురు జాలర్లు గల్లంతు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్ : సముద్రంలో వేటకు వెళ్లి నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ ఘటన విశాఖలో చోటు చేసుకుంది. రెండు రోజుల కిందట వేటకు వెళ్లిన జాలర్లు తిరిగి రాలేదు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మత్స్యకారులు పెదజాలరుపేటకు చెందిన వారిగా గుర్తించారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ : సముద్రంలో వేటకు వెళ్లి నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ ఘటన విశాఖలో చోటు చేసుకుంది. రెండు రోజుల కిందట వేటకు వెళ్లిన జాలర్లు తిరిగి రాలేదు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మత్స్యకారులు పెదజాలరుపేటకు చెందిన వారిగా గుర్తించారు.
Next Story






