- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శానిటైజర్ తాగి మరో నలుగురి మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో శానిటైజర్ తాగి మృతి చెందుతున్న వ్యవహారం కలకలం రేపుతోంది. ఇటీవల ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ సేవించి పదుల సంఖ్యలో బాధితులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే తిరుపతిలో మరో విషాదం నెలకొంది. శానిటైజర్ తాగి నలుగురు మృతి చెందిన ఘటన తాజాగా కలకలం రేపుతోంది. మృతులు వెంకటరత్నం, వీరయ్య, కుమార్, శ్రీనివాసులుగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు ఉండటం గమనార్హం.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో శానిటైజర్ తాగి మృతి చెందుతున్న వ్యవహారం కలకలం రేపుతోంది. ఇటీవల ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ సేవించి పదుల సంఖ్యలో బాధితులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే తిరుపతిలో మరో విషాదం నెలకొంది. శానిటైజర్ తాగి నలుగురు మృతి చెందిన ఘటన తాజాగా కలకలం రేపుతోంది. మృతులు వెంకటరత్నం, వీరయ్య, కుమార్, శ్రీనివాసులుగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు ఉండటం గమనార్హం.
Next Story






