- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుంగనూరులో కలకలం..వ్యవసాయ బావిలో శవాలు
by Vemula.Srinu Prasad |
<p>చిత్తూరు జిల్లాలోని పుంగనూరు పరిధిలోని వ్యవసాయబావిలో నాలుగు మృతదేహాలు లభ్యం కావడం ఆ పరిసర గ్రామాల్లో పెను కలకలం రేపింది. పుంగనూరు మండలం ప్రసన్నయ్యగారిపల్లెలోని ఒక వ్యవసాయబావిలో నాలుగు మృతదేహాలు కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ నలుగురిలో ఒకరు మహిళ కాగా, మిగతా ముగ్గురు పదేళ్ల లోపు చిన్నారులు కావడం అక్కడివారిని కలచివేసింది. ఆ నలుగుర్నీ తల్లీబిడ్డలుగా భావిస్తున్నారు. ఎంత కష్టమొచ్చిందో కానీ.. ఎక్కడినుంచో వచ్చి ఆ బావిలో ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికలు ప్రాథమికంగా […]</p>

X
చిత్తూరు జిల్లాలోని పుంగనూరు పరిధిలోని వ్యవసాయబావిలో నాలుగు మృతదేహాలు లభ్యం కావడం ఆ పరిసర గ్రామాల్లో పెను కలకలం రేపింది. పుంగనూరు మండలం ప్రసన్నయ్యగారిపల్లెలోని ఒక వ్యవసాయబావిలో నాలుగు మృతదేహాలు కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ నలుగురిలో ఒకరు మహిళ కాగా, మిగతా ముగ్గురు పదేళ్ల లోపు చిన్నారులు కావడం అక్కడివారిని కలచివేసింది. ఆ నలుగుర్నీ తల్లీబిడ్డలుగా భావిస్తున్నారు. ఎంత కష్టమొచ్చిందో కానీ.. ఎక్కడినుంచో వచ్చి ఆ బావిలో ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికలు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Tags: four dead bodies in well, chittoor district, punganur, suicide, police case
Next Story






