- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
<p>దిశ, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి వద్ద గేదెను అటో ఢీ కొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటో బోల్తా కొట్టడంతో నలుగురు వ్యవసాయ కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ధర్మారం మండలం గోపాల్ రావు పేటకు చెందిన వ్యవసాయ కూలీలుగా తెలుస్తోంది. దొంగతుర్తి గ్రామంలో వ్యవసాయ కూలీ పనుల కోసం వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షత గాత్రులను వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి […]</p>

X
దిశ, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి వద్ద గేదెను అటో ఢీ కొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటో బోల్తా కొట్టడంతో నలుగురు వ్యవసాయ కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ధర్మారం మండలం గోపాల్ రావు పేటకు చెందిన వ్యవసాయ కూలీలుగా తెలుస్తోంది. దొంగతుర్తి గ్రామంలో వ్యవసాయ కూలీ పనుల కోసం వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షత గాత్రులను వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
Next Story






