- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు కానిస్టేబుల్స్ స్పాట్ డెడ్
<p>దిశ, వెబ్‌డెస్క్ : జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు ఏఆర్ కానిస్టేబుల్స్ మృతి చెందారు. వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై రంగోయి వద్ద ఏఆర్ కానిస్టేబుళ్ల బోలేరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఆర్మీ జవాన్ అంత్యక్రియలకు ఎస్కార్ట్‌గా వెళ్లివస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు ఏఆర్ కానిస్టేబుల్స్ మృతి చెందారు. మరణించిన వారిలో RSI కృష్ణుడు, ARHC […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు ఏఆర్ కానిస్టేబుల్స్ మృతి చెందారు. వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై రంగోయి వద్ద ఏఆర్ కానిస్టేబుళ్ల బోలేరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఆర్మీ జవాన్ అంత్యక్రియలకు ఎస్కార్ట్‌గా వెళ్లివస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు ఏఆర్ కానిస్టేబుల్స్ మృతి చెందారు. మరణించిన వారిలో RSI కృష్ణుడు, ARHC బాబూరావు, ARHC అంథోని , ARPC జనార్ధన్ ఉన్నారు.

- Tags
- ap
- Constables
- dead
Next Story






