- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నకిలీ సర్టిఫికెట్స్ తో ఉద్యోగాలు : నలుగురు అరెస్ట్
<p>దిశ, వెబ్ డెస్క్: నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ తయారీ చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం సంపాదించిన నలుగురిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజిగిరికి చెందిన మహేందర్ రైల్వేశాఖలో ఉద్యోగి. అలాగే అతను నకిలీ సర్టిఫికెట్ తయారు చేయడంలో దిట్ట. అతని సహకారంతో సంతోష్, రాజేష్, జయంత్ లకు నకిలీ సర్టిఫికెట్ లు రూపొందించి పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం పొందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి అదుపులోకి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ తయారీ చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం సంపాదించిన నలుగురిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజిగిరికి చెందిన మహేందర్ రైల్వేశాఖలో ఉద్యోగి. అలాగే అతను నకిలీ సర్టిఫికెట్ తయారు చేయడంలో దిట్ట.
అతని సహకారంతో సంతోష్, రాజేష్, జయంత్ లకు నకిలీ సర్టిఫికెట్ లు రూపొందించి పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం పొందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.
Next Story






