- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ సస్పెన్షన్
by Chintha Aamani |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా సీనియర్ నాయకులు, 2018లో ఖానాపూర్ నియోజక వర్గం అసెంబ్లీకి పోటీ చేసిన రమేష్ రాథోడ్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తున్నట్టు టీపీసీసీ క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ కోదండ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని జిల్లా నాయకుల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిశీలన అనంతరం రమేష్ రాథోడ్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తున్నట్లు కోదండరెడ్డి ప్రకటించారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా సీనియర్ నాయకులు, 2018లో ఖానాపూర్ నియోజక వర్గం అసెంబ్లీకి పోటీ చేసిన రమేష్ రాథోడ్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తున్నట్టు టీపీసీసీ క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ కోదండ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని జిల్లా నాయకుల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిశీలన అనంతరం రమేష్ రాథోడ్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తున్నట్లు కోదండరెడ్డి ప్రకటించారు.
Next Story






