- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'నూతన వధూవరులకు నూతన వస్త్రాలు' అందజేసిన మాజీ ఎమ్మెల్యే
<p>దిశ, అన్నపురెడ్డిపల్లి: మండల పరిధిలోని పేంట్లం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ మండల నాయకుడు భూపతి నరసింహారావు కుమారుడి వివాహానికి ఆదివారం మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు నాగరాజు, లావణ్యను ఆశీర్వదించి, వారికి నూతన వస్త్రాలు అందజేశారు. ఆయన వెంట ఎంపీటీసీ కృష్ణారెడ్డి, అజీమ్, ఐ. రాంబాబు, చల్లా రమేష్, సవలం ప్రకాష్, పానుగంటి రాఘవులు తదితరులు ఉన్నారు.</p>

X
దిశ, అన్నపురెడ్డిపల్లి: మండల పరిధిలోని పేంట్లం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ మండల నాయకుడు భూపతి నరసింహారావు కుమారుడి వివాహానికి ఆదివారం మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు నాగరాజు, లావణ్యను ఆశీర్వదించి, వారికి నూతన వస్త్రాలు అందజేశారు. ఆయన వెంట ఎంపీటీసీ కృష్ణారెడ్డి, అజీమ్, ఐ. రాంబాబు, చల్లా రమేష్, సవలం ప్రకాష్, పానుగంటి రాఘవులు తదితరులు ఉన్నారు.
Next Story






