- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ మంత్రి భార్య కన్నుమూత
<p>దిశ ప్రతినిధి, రంగారెడ్డి : గుండె పోటుతో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ సతీమణి శైలజ కన్నుమూశారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా పనిచేశారు. గత కొద్దిరోజులుగా గడ్డం శైలజ అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆదివారం తెల్లవారు జామున గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. </p>

X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి : గుండె పోటుతో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ సతీమణి శైలజ కన్నుమూశారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా పనిచేశారు. గత కొద్దిరోజులుగా గడ్డం శైలజ అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆదివారం తెల్లవారు జామున గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






