- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం జగన్‌కు యనమల లేఖ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పలు డిమాండ్లతో కూడిన లేఖ రాశారు. మత్య్సకారులు, మహిళలపై అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దివీస్ కంపెనీని వేరే ప్రాంతానికి తరలించాలని కోరారు. అద్దర్‌పేట నుంచి ఉప్పాడ వరకూ ఎటువంటి రసాయన పరిశ్రమలు, బల్క్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయకూడదని అన్నారు. నష్టపోయిన మత్స్యకారులు, రైతులకు ఆర్థికసాయం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పలు డిమాండ్లతో కూడిన లేఖ రాశారు. మత్య్సకారులు, మహిళలపై అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దివీస్ కంపెనీని వేరే ప్రాంతానికి తరలించాలని కోరారు. అద్దర్‌పేట నుంచి ఉప్పాడ వరకూ ఎటువంటి రసాయన పరిశ్రమలు, బల్క్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయకూడదని అన్నారు. నష్టపోయిన మత్స్యకారులు, రైతులకు ఆర్థికసాయం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.
Next Story






