- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎట్టకేలకు మాజీ మంత్రికి బెయిల్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: మచిలీపట్నం వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు అయింది. ఈ మేరకు సోమవారం మచిలీపట్నం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే రాబోయే 28 రోజుల పాటు ఆయన విజయవాడ వదిలి ఎక్కడికి వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం కొల్లు రవీంద్ర రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మచిలీపట్నం వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు అయింది. ఈ మేరకు సోమవారం మచిలీపట్నం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే రాబోయే 28 రోజుల పాటు ఆయన విజయవాడ వదిలి ఎక్కడికి వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం కొల్లు రవీంద్ర రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.
Next Story






