- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ భజన కోసం అంత ధనం అవసరమా?
<p>దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌పై టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా, పలు పేపర్లలో వచ్చిన కథనాల పోస్టు చేశారు. ‘జాతీయ స్థాయిలో పరువు కాపాడాలంటూ ఒక పత్రికతో ఒప్పందమా? ప్రభుత్వం, ప్రభుత్వ నేతల ప్రతిష్ట కాపాడేలా కథనాల ప్రచురణ. మీ భజన కోసం రూ.8.15 కోట్ల ప్రజాధనం అవసరమా? సమాచారశాఖ దగ్గర నిధులు లేకపోయినా అదనపు నిధుల మంజూరు. పేరు ప్రతిష్టలు చేసే పనుల వల్ల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌పై టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా, పలు పేపర్లలో వచ్చిన కథనాల పోస్టు చేశారు. ‘జాతీయ స్థాయిలో పరువు కాపాడాలంటూ ఒక పత్రికతో ఒప్పందమా? ప్రభుత్వం, ప్రభుత్వ నేతల ప్రతిష్ట కాపాడేలా కథనాల ప్రచురణ. మీ భజన కోసం రూ.8.15 కోట్ల ప్రజాధనం అవసరమా? సమాచారశాఖ దగ్గర నిధులు లేకపోయినా అదనపు నిధుల మంజూరు. పేరు ప్రతిష్టలు చేసే పనుల వల్ల వస్తాయి కానీ కొనుక్కుంటే రావని తెలుసుకోండి’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు.
Next Story






