- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ మావోయిస్టు అగ్రనేత అప్పారావు తల్లి కన్నుమూత
by Shyam |
<p>దిశ ప్రతినిధి, వరంగల్: దివంగత మాజీ మావోయిస్టు అగ్రనేత శాఖమూరి అప్పారావు తల్లి సరోజనమ్మ(95) శనివారం ఉదయం కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురంలో భర్త కోటేశ్వరరావుతో కలసి ఉంటోంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు ఆరుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు కాగా, అప్పారావు చిన్నవాడు.</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్: దివంగత మాజీ మావోయిస్టు అగ్రనేత శాఖమూరి అప్పారావు తల్లి సరోజనమ్మ(95) శనివారం ఉదయం కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురంలో భర్త కోటేశ్వరరావుతో కలసి ఉంటోంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు ఆరుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు కాగా, అప్పారావు చిన్నవాడు.
Next Story






