- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మధుసూదన్‌రావు మృతిపట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి నిరంజన్ రెడ్డి, కొల్లాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. మధుసూదన్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మధుసూదన్‌రావు మృతిపట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి నిరంజన్ రెడ్డి, కొల్లాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. మధుసూదన్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Next Story






