కపిల్ దేవ్‌కు గుండెపోటు

by Vadlamudi Anukaran |   (  Updated:2020-10-23 04:26:36  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: భారత దిగ్గజ క్రికెటర్, 1983లో దేశానికి ప్రపంచ కప్ అందించిన ఆర్‌ రౌండర్ కపిల్ దేవ్‌కు శుక్రవారం గుండెపోటు వచ్చింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఢిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించారు. కాగా గతకొంత కాలంగా ఆయన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.</p>

కపిల్ దేవ్‌కు గుండెపోటు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత దిగ్గజ క్రికెటర్, 1983లో దేశానికి ప్రపంచ కప్ అందించిన ఆర్‌ రౌండర్ కపిల్ దేవ్‌కు శుక్రవారం గుండెపోటు వచ్చింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఢిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించారు. కాగా గతకొంత కాలంగా ఆయన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.

Next Story