- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బ్రేకింగ్ : ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు.. జగన్ అరెస్ట్

X
దిశ, వెబ్‌డెస్క్ : హెచ్ ఎమ్ డీఏ విజిలెన్స్ విభాగం మాజీ డీఎస్పీ జగన్ అరెస్ట్ అయ్యారు. రూ. కోట్లలో ఆస్తులను గుర్తించిన ఏసీబీ, ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని జగన్‌ని అదుపులోకి తీసుకుంది. హెచ్ఎమ్ డీఏ డీఎస్పీగా పనిచేసే సమయంలో అవినీతికి పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు. అలాగే జగన్ ఇంటి పత్రాలు, కేజీ బంగారం, విలువైన డాక్యుమెంట్స్‌ను ఏసీబీ స్వాధీనం చేసుకుంది.
Next Story