- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హర్యానా మాజీ సీఎం భూపేందర్‌కు కరోనా
<p>దిశ, వెబ్‌డెస్క్: హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌లో ప్రకటించారు. తన భార్యకు కూడా కరోనా పాజటివ్‌గా నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. తాము మేదాంత హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ పరిస్థితి నిలకడగా ఉందని భూపేందర్ సింగ్ చెప్పారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌లో ప్రకటించారు. తన భార్యకు కూడా కరోనా పాజటివ్‌గా నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. తాము మేదాంత హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ పరిస్థితి నిలకడగా ఉందని భూపేందర్ సింగ్ చెప్పారు.
Next Story






