అళగిరి కీలక వ్యాఖ్యలు..

by  |

దిశ,వెబ్‌డెస్క్: డీఎంకే మాజీ నేత అళగిరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో యుద్దానికి సిద్దంగా ఉండాలంటూ తన వర్గం నేతలకు ఆయన పిలుపునిచ్చారు. స్టాలిన్ సీఎం కాలేడు…తాను కానివ్వను అంటూ వ్యాఖ్యానించారు. తాను స్టాలిన్‌కు మద్దతు ఇచ్చాను కానీ..స్టాలిన్ తనకు ద్రోహం చేశాడని పేర్కొన్నారు. దక్షిణ తమిళనాడులో డీఎంకే బలోపేతానికి తాను ఎంతో కృషి చేశానని తెలిపారు. తనను కుట్రపూరితంగా పార్టీ నుంచి బయటకు పంపారని వాపోయారు. తనకు ద్రోహం చేసే వారికి గుణపాఠం చెబుతానని తెలిపారు.

Next Story

Most Viewed