- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరెంట్ షాక్‌తో రైతు మృతి
<p>దిశ, మెదక్: కరెంట్ షాక్‌తో రైతు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా హవేలి ఘన్‌పూర్ మండలం నాగపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఆరె బాబు (40) అనే రైతు రోజులాగే తన పొలానికి వెళ్లాడు. అక్కడ కరెంట్ వైర్ తెగి వేలాడుతుండటంతో కరెంట్ సరఫరా లేదనుకుని, ఆ వైరును బాబు పట్టుకున్నాడు. దీంతో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న అతని భార్య, పిల్లలు సంఘటన స్థలానికి […]</p>

X
దిశ, మెదక్: కరెంట్ షాక్‌తో రైతు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా హవేలి ఘన్‌పూర్ మండలం నాగపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఆరె బాబు (40) అనే రైతు రోజులాగే తన పొలానికి వెళ్లాడు. అక్కడ కరెంట్ వైర్ తెగి వేలాడుతుండటంతో కరెంట్ సరఫరా లేదనుకుని, ఆ వైరును బాబు పట్టుకున్నాడు. దీంతో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న అతని భార్య, పిల్లలు సంఘటన స్థలానికి చేరుకుని విలపించారు.
tags ; farmer died,medak, current shock
Next Story






