- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కనికా కపూర్ పార్టీలో వసుంధర రాజే, దుశ్యంత్
by Shamantha N |
<p>జైపూర్ : రాజస్తాన్ మాజీ సీఎం వసుంధర రాజే, ఆమె తనయుడు, ఎంపీ దుశ్యంత్ సింగ్‌లు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు తెలిపారు. యూపీలోని లక్నోలో ఇటీవలే నిర్వహించిన ఓ పార్టీలో వీరిరువురు అటెండ్ అయ్యారు. ఆ పార్టీకి హాజరైన బాలీవుడ్ సెలబ్రిటీ సింగర్ కనికా కపూర్‌కు శుక్రవారం కరోనావైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో ముందుజాగ్రత్తగా వసుంధర రాజే, దుశ్యంత్‌లు స్వచ్ఛందంగా ఏకాంతవాసంలోకి వెళ్లినట్టు తెలిపారు. Tags : former cm, vasundhara raje, son, mp dushyanth […]</p>

X
జైపూర్ : రాజస్తాన్ మాజీ సీఎం వసుంధర రాజే, ఆమె తనయుడు, ఎంపీ దుశ్యంత్ సింగ్‌లు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు తెలిపారు. యూపీలోని లక్నోలో ఇటీవలే నిర్వహించిన ఓ పార్టీలో వీరిరువురు అటెండ్ అయ్యారు. ఆ పార్టీకి హాజరైన బాలీవుడ్ సెలబ్రిటీ సింగర్ కనికా కపూర్‌కు శుక్రవారం కరోనావైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో ముందుజాగ్రత్తగా వసుంధర రాజే, దుశ్యంత్‌లు స్వచ్ఛందంగా ఏకాంతవాసంలోకి వెళ్లినట్టు తెలిపారు.
Tags : former cm, vasundhara raje, son, mp dushyanth singh, self quarantine, kanika kapoor
Next Story






