- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. తెల్లవారుజామున ఎమ్మెల్యే మృతి
by B.Srinivas |
<p>పాట్నా : బీహార్ మాజీ మంత్రి, జేడీ(యూ) ఎమ్మెల్యే మెవాలాల్ చౌదరి (71) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కరోనా సోకడంతో మూడు రోజుల క్రితం ఆయన పాట్నాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. బీహార్ లోని ముంగర్ జిల్లాకు చెందిన మెవాలాల్ చౌదరి.. తారాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. గతేడాది నవంబర్ లో ఆయన విద్యాశాఖ మంత్రిగా ప్రమాణం చేసిన మూడు రోజులకే అవినీతి ఆరోపణలు […]</p>

X
పాట్నా : బీహార్ మాజీ మంత్రి, జేడీ(యూ) ఎమ్మెల్యే మెవాలాల్ చౌదరి (71) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కరోనా సోకడంతో మూడు రోజుల క్రితం ఆయన పాట్నాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. బీహార్ లోని ముంగర్ జిల్లాకు చెందిన మెవాలాల్ చౌదరి.. తారాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. గతేడాది నవంబర్ లో ఆయన విద్యాశాఖ మంత్రిగా ప్రమాణం చేసిన మూడు రోజులకే అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఆ పదవి నుంచి దిగిపోయారు.
Next Story






